కార్యక్రమ వివరాలు:

కార్యకర్తల పేర్లు:  శివశక్తి సోదరులు

ప్రదేశం:  కోటప్పకొండ ,గుంటూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్.

తేదీ:  26-01-2018

కార్యక్రమ వివరాలు: కోటప్పకొండ మీద అన్యమత చిహ్నాలను తొలగించాలని కోరుతూ శివశక్తి మరియు ఇతర హిందూ సంస్థలు శివస్వామి ఆధ్వర్యంలో కొండ క్రింద నుండి ఎక్కడైతే కడుతున్నారో ఆ ప్రదేశం వరకు ర్యాలీగా వెళ్ళటం జరిగింది.

కార్యక్రమ చిత్రాలు: