#శివశక్తి గాని #Legal_Rights_Protection_Forum గాని మరే ఇతర ధర్మ రక్షక సంస్థ కానివ్వండి…

సమాజం కోసం,ధర్మంకోసం , దేశం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు అందులో కొన్ని సక్సెస్ అవ్వొచ్చు కొన్ని ఫెయిల్యూర్ అవ్వొచ్చు…

సక్సెస్ ఐనప్పుడు శభాష్ అంటూ సంకలు గుద్దుకుంటూ సూపర్ కేక మీరు ఇలానే ముందుకు వెల్లండి మేం మీ వెనుక ఉంటాం అని

ఫెయుల్యూర్ ఐనప్పుడు , ఎం కాదు మల్లీ ప్రయత్నం చెయ్యండి మేం మీ వెనుక ఉంటాం అని కామెంట్స్ చూస్తుంటాను

వెనుకనే ఉంటారా ????
వెనుకనే ఉండి ఎం చేస్తారు అనే క్లారిటి ఉందా ????
ముందుకు రారా ????

ఇలా కామెంట్స్ చేస్తే ఉద్యమానికి సహాయం చేసినట్టు అవుతుందా ????

ఒక ఉద్యమానికి కావల్సింది అభినందనలు మాత్రమే కాదు…

మనకోసం సమాజం కోసం చేస్తున్న వారికి ఆర్దికంగా చేయూత నివ్వడం
అదీ చేతకాకపోతే సంస్థలు చేస్తున్న కార్యక్రమాలని జనాల్లొకి సోశల్ మీడియా ద్వారానో ఇంకోదో విధంగా తీసుకెల్లి వారిని చైతన్య పరచడం

అదీ కూడా చేతకాకపోతే కనీసం జరుగున్న అక్రమాల గూర్చి దాడుల గూర్చీ సమాచారం అందించడం …

కామెంట్స్ చెయ్యడం తప్పు అనట్లే
కామెంట్స్ వల్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చదు అంటున్నాను…

ధర్మ రక్షణ చేస్తున్నాం అని అనుకుంటున్న వారు చేయవల్సినవి

1 ఆర్దిక సహాయం
2 కార్యకర్తగా భాద్యతలు నిర్వర్తించడం
3 సమాచారం అందించడం
4 అక్రమాలను ప్రశ్నించడం
5 జనాలని చైతన్య పరచడం

గుర్తు పెట్టుకోండి మనల్ని నాశనం చెయ్యడానికి కొన్ని వేల కోట్లు కొన్ని ప్రభుత్వాలు కొన్ని మిషనరీలు కొన్ని మతాలు దీర్ఘకాలిక కంకణం కట్టుకున్నాయి…

మేం మీ వెనుక ఉంటాం అనేది వొదిలేయ్యండి !!
మీరే ముందు నడవండి…

#శివశక్తి
#నవీన్_కుమార్