శివశక్తి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం,పలాస,నర్సన్నపేట,రాజాం,విజయనగరం,విశాఖపట్టణం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, గుర్రపాలెం మరియూ కృష్ణాజిల్లా మచిలీపట్నం లలో జరిగిన ధర్మరక్ష సభలు, సాంస్కృతిక అవగాహనా కార్యక్రమాలు.. ఒక్కో ప్రాంతంలో జరిగిన పూర్తి కార్యక్రమం, ప్రసంగాలు విడివిడిగా అప్లోడ్ చేయబడతాయి. జై శ్రీరామ్..