క్రైస్తవ్యం ఒక విష వలయం అని తన వ్యక్తిగత అనుభవం ద్వారా గ్రహించి.. తన జీవితంలో, తన చుట్టూ 30 సంవత్సరాలకు పైబడి జరిగిన సంఘటనలతో.. క్రైస్తవంలో ఉన్న వాళ్ళ జీవితాలను గమనించిన తర్వాత క్రైస్తవం ఎంత విషవలయమో అర్ధం చేసుకుని.. క్రైస్తవ బోధకుల ఎత్తుగడలు, ప్రణాళికలు గురించి అమాయక హిందువులకు అవగాహన ఉండాలి అనే తపనతో ఒక సిరీస్ రూపంలో ధైర్యంగా మన ముందుకు వస్తోన్న మేరీ సురేష్ అయ్యర్ గారు. ఇది చూసి మరింత మంది క్రైస్తవ బాధితులు తమ గొంతు వినిపించడానికి ముందుకు వస్తారు అని ఆశిస్తూ.. ఈ సిరీస్ ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం. అన్ని ఎపిసోడ్ లు మిస్ అవకుండా చూడండి. మిమ్మల్ని కాపాడుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కాపాడండి.