16-12-2018 నాడు గుంటూరు టౌన్ #శివశక్తి ఆధ్వర్యములో #చట్టం_తెలుసుకోఅనే విషయం మీద సమావేశం అయ్యి వివిధ రకాలుగా హిందూత్వం మీద జరుగుతున్న దాడులని,అక్రమంగా హిందువుల ఇండ్లపై పడి చేస్తున్న పర్మిషన్ లేని మత ప్రచారాల మీద తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి అవగాహన కల్పించడం జరిగింది..‌‌

జై శ్రీరాం
జై సనాతన ధర్మ