కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం హోమియోపతి లోని . ఆర్సినికం ఆల్బం 30 అనే మందును పెడన మండలం పరిధిలోని బస్టాండ్లో ప్రయాణికులకు అలాగే పట్టణ ప్రజలకు మన శివశక్తి సంస్థ తరపు నుంచి రెండు వేల మందికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే రానున్న కొన్ని రోజుల్లో మరి కొన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాము