ఇతరాలు

వివిద వ్యాసాలు.

 

జ్ఞానం అనే ఆయుధంతో యుద్ధం చేద్దాం

ప్రతి భారతీయుడు ఈ దేశం గురించి గర్వించదగ్గ విషయాలు దేనిని ఆధారం చేసుకుని ఉన్నాయి? గణితశాస్త్రంలో ఆర్యభట్టు, వైమానిక శాస్త్రంలో భరద్వాజుడు(ఏరొనాటిక్స్), ఖగోళశాస్త్రంలో వరాహమిహీరుడు, ఆర్థికశాస్త్రంలో చాణక్యుడు, మనిషి యొక్క మాటకి సమబంధించిన శాస్త్రం (వ్యాకరణం) లో పాణిని, పతంజలి(ఆయుర్వేదం, యోగశాస్త్రం కూడా అందించిన వ్యక్తి)), ఇలా చెపుతూ పోతే ఉన్నత శిఖరాలకు చేరుకున్న మన భారతీయ నాగరికత ఇప్పటి యువతరం యొక్క బుద్ధిలో కొన్ని ప్రశ్నలు పుట్టించాలి. వేదములు అపౌరుషేయములు(not created by Human beings) అని చెబితే శంకించేవాళ్ళూ ఉన్నారు. వేదాలని [...]

నిజం గా అమర్నాద్ యాత్రికులపై దాడి చేసిన వారిని చంపేస్తే సమస్య తీరిపోతుందా?

నిజం గా అమర్నాద్ యాత్రికులపై దాడి చేసిన వారిని చంపేస్తే సమస్య తీరిపోతుందా?అసలు సమస్యకు మూలం అదేనా??ఇలా చేయమని ప్రేరేపిస్తున్న మతాన్ని ఏమి చేయాలి??ఎన్నాళ్ళు వీరి ఆగడాలను భరించాలి?? ఎందుకు ఈ నాటకాలు??ఈ సమస్య ఈ దుర్మార్గం చేసిన ఆ మనుషులకు సంబందించిందా??లేక వారి దేవుడిని తప్ప వేరే ఏ దేవుడిని పూజించినా చంపేయమని చెప్పే ఆ మతాలకు సంబందించిందా??అభం శుభం తెలియని,తమ దేవుని దర్శించుకోవడం కోసం ఎన్నో ప్రయాసలకోర్చి,ఎంతో దూరం నుండి వచ్చిన ఆ అమాయక హిందువులు ఎవరికి ఏం చేసారు??తమ మతం [...]

సంపత్ తలిశెట్టి – స్ఫూర్తి ప్రదాత

సంపత్ తలిశెట్టి 'సంపత్ తలిశెట్టి' అంటే ఏ స్వాతంత్య్ర సమరయోధుడో కాదు, చరిత్రలో పేరు మోసిన ప్రముఖ వ్యక్తి కూడా కాదు. అతను ఒక సాధారణ మధ్య తరగతి యువకుడు. 'శివశక్తి' పునాది రాళ్ళలో ఒకడు. ఐతే ఏమిటి అతనిలో ప్రత్యేకత? స్వర్గస్తులైన వారి గురించి మంచిగా, గొప్పగా చెప్పుకోవడం లోకరీతి కనుక ఆ పంథాలోనే సంపత్ గురించి కూడా అతిశయంగా చెప్తున్నామా? లేక మనం స్మరించుకోదగిన లక్షణాలు అతనిలో ఏమైనా ఉన్నాయా? అంటే సంపత్ గురించి మాకు తెలిసిన రెండు విషయాలు [...]

By | జూలై 9th, 2017|Categories: ఇతరాలు|9 వ్యాఖ్యలు

పాఠమా..?? గుణ పాఠమా??

పాఠమా..?? గుణ పాఠమా?? మన చరిత్ర పుస్తకాల్లో మొగలుల, ఐరోపా వారు మన దేశం పైన దాడి చేసినట్టు ఉంటుంది.. ఆ పాఠాలు భీభత్సంగా చదివటం, గుర్తుపెట్టుకొని, బట్టి పట్టేసి పరీక్షల్లో రాసేసి మార్కులు సంపాదిస్తాం మనం.. నిజానికి మన దేశం తో విదేశీయులు వ్యాపారమ్ చేసుకుంటాం అని వచ్చి... మన దేశాన్ని ఆక్రమించుకొని మన వాళ్ళని నాశనం చేసి, ఇక్కడ సంపదలను దోచుకుని పోతే.. ఆ పాఠాలు పుస్తకాల్లో చదివినప్పుడు కనీసం కళ్ళల్లో నీరు తిరగడం కాదు గాని.. మెదడు లో ఒక [...]

By | జూన్ 29th, 2017|Categories: ఇతరాలు|0 Comments

కరుణాకర్ నుండి రాబోవు other side of Jesus బుక్ రివ్యూ

కరుణార్ నుండి అతిత్వరలో Other Side of Jesus పుస్తకం రాబోతుంది అని మనకు తెలిసిందే.పుస్తకాన్ని నేను చదివాను.కరుణాకర్ ముందు రాసిన బైబుల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు పుస్తకానికి కూడా మొట్ట మొదట నేనే రివ్యూ రాసాను.దీనికి కూడా నేనే రాస్తున్నాను. బైబుల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు కరుణాకర్ రాసిన మొదటి పుస్తకమని మనకందరికీ తెలుసు.కానీ రాసే విధానం చూస్తే అది మొదటి పుస్తకం లా అనిపించదు.అలాంటిది ఇదెలా ఉండబోతుంది అనే కుతూహలం మనకి ఉంటుంది.ఈ పుస్తకం చూసాకా నాకు ఒక [...]

By | జూన్ 7th, 2017|Categories: ఇతరాలు|0 Comments