శివరాత్రి, శివశక్తి, శంకరపల్లి లో అద్భుతం
ప్రతీ సంవత్సరం
ప్రతీ పండక్కి కేవలం హిందువుల దగ్గరే ఏదైనా సరే కొనండి, అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నాం.
కానీ ఈ సంవత్సరం #శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని
చెప్పిన దాన్ని చేతల్లోకి తీసుకొచ్చాము..
#శివశక్తి ఆధ్వర్యంలో #శంకరపల్లి పట్టణంలో సాయికుమార్ గౌడ్ హిందు పర్యవేక్షణలో హిందువులు హిందువుల వద్దే కొనే విధంగా ప్రోత్సహిస్తూ కాషాయ జెండాలతో శివశక్తి బ్యానర్ తో పండ్ల దుకాణాన్ని ప్రారంభించడం జరిగింది..
ఆ దెబ్బ మాములుగా పడలేదు చుట్టుపక్కల టోపీ వాలాలు కనీసం 10% సరుకు కూడా అమ్మలేకపోతే
మన సభ్యుడు మాత్రం మూడు రోజులకు సరిపడా సరుకు ఒక్కరోజే అమ్మేయడం జరిగింది..
ప్రత్యేకంగా పరోక్షంగా హిందువులను చైతన్యపరిచే ఈ ప్రాజెక్ట్ ని ప్రతీ పట్టణానికి ప్రతీ పల్లెకు భవిష్యత్ లో తీసుకెళతాం.
ఇక నుండి
జై శ్రీ రామ్
జై శివశక్తి
హర హర మహాదేవ్
Comments