నిన్న హైదరాబాద్ లోని RTC × ROAD లోని అర్చన అపార్ట్మెంట్ లో దీపావళి సందర్భంగా ముగ్గువేసి అందులో దీపాలు పెట్టుకున్న హిందూ కుటుంబం పై ఎదురు అపార్ట్మెంట్ లో ఉంటున్న క్రైస్తవ మతం మారిన కుటుంబం ఆ దీపాలు కాలితో తన్ని ఆ హిందూ స్త్రీమూర్తులను దుర్భాషలాడుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే..
అప్పటికప్పుడు అన్ని హిందూ సంఘాల నాయకులు ఆ ప్రాంతానికి వెళ్లి వారిపై కేసు ఫైల్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది..
కానీ నిన్న రాత్రి పోలీసు వారు కేవలం 2 సెక్షన్ ల మీదనే కేసు ఫైల్ చేశారు
హిందూ సంఘాల నాయకుల డిమాండ్ మేరకు మళ్ళీ వారిపై ఈ రోజు మరొక మూడు సెక్షన్ లు యాడ్ చేయడం.జరిగింది..
ఈ రోజు ఉదయం హిందూ నాయకుల పిలుపు మేరకు " చలో చిక్కడపల్లి PS " కార్యక్రమానికి వెళ్లి అక్కడ బాధిత కుటుంబం తరపు యావత్ హిందూ సమాజం యొక్క తరపున మన గళం వినిపించడం జరిగింది..
హిందువులపై మతపరమైన దాడులు చేసే మతోన్మాదులను హెచ్చరిస్తూ ఆ క్రైస్తవ కుటుంబాన్ని జైలు కు పంపాల్సింది గా పోలీసు వారిపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది..
నిందుతులైన క్రైస్తవ కుటుంబాన్ని అరెస్ట్ చేసి పోలీస్టేషన్ కి తరలించడం జరిగింది వారిపై
• Crime No:- 329/2022
U/s: 506, 509, 355, 295, 295-A, r/w 34 IPC
సెక్షన్ లపై కేసు నమోదు చేయడం జరిగింది
జై శ్రీరామ్
కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి
శివశక్తి
Comments