top of page

బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు

mounikagummala8

Updated: Aug 23, 2023

క్రైస్తవ మత ప్రచారకులు ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెడుతున్న బైబిల్ దేవుని విషయాలను ఎత్తి చూపుతూ మాజీ క్రైస్తవుడు కరుణాకర్ సుగ్గున రచించిన పుస్తకం బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు. అసత్య ప్రచారంతో మత మార్పిడి చేస్తున్నవారి ఆటకట్టించడానికి ప్రతిఒక్కరూ చదవవలసిన పుస్తకం.



ఈ పుస్తకంపై చర్చకు ఆహ్వానం:


క్రైస్తవ మత ప్రచారకులు దాచి పెడుతున్న బైబిల్ దేవుని నిజస్వరూపాలను ఎత్తి చూపుతూ మాజీ క్రైస్తవుడు కొదమసింహం కరుణాకర్ సుగ్గున రచించిన బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంపై చర్చకు బహిరంగ ఆహ్వానం.


చర్చ నియమ నిబంధనలు:

  1. ఈ పుస్తకంలో ఉన్న ఏ అంశమైనా బైబిల్ లోనిది కాదని నిరూపిస్తే, మా క్షమాపణలు తెలియజేసి ఆ అంశాన్ని పుస్తకం నుంచి తొలగిస్తాం.

  2. అసలు ఈ పుస్తకం మొత్తం తప్పని నిరూపిస్తే, మా క్షమాపణలు తెలియజేసి పుస్తకాన్ని విరమించుకుంటాం. అలాగే, మేము ఇక బైబిల్ గురుంచి ప్రస్తావించం.

  3. ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలలో ఎలాంటి తప్పులు లేవని మీరు అంగీకరిస్తే, మీ అంగీకారాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలి. ఆ అంగీకార పత్రాన్ని ఈ పుస్తకం తదుపరి ముద్రణలలో ప్రచురిస్తాం.

  4. ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలలో ఎలాంటి తప్పులు లేవని మీరు అంగీకరిస్తే, మీరు అప్పటినుంచి బైబిల్ గురుంచి ప్రస్తావించకూడదు.



6 Comments


Sandeep Bandaru
Sandeep Bandaru
Dec 02, 2024

I want these two books where to purchase

Like

Srinu Manjusri
Srinu Manjusri
Sep 06, 2024

I want books nombers please

Like

Girish Gunnikuntla
Girish Gunnikuntla
Feb 05, 2024

How to get these books. God sake please some one help me to buy both books.

Like

I want two books sir. Contact number please

Like
Replying to

9618211871

Like

I want two books

Like
bottom of page