
శివశక్తి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా , పరిగి మండలం, మిట్టకోడూరు గ్రామంలో శివస్వాములకు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే శివశక్తి గురించి స్వాములకు చెప్పడం జరిగింది.
ఇట్లు
బాబు
వికారాబాద్ జిల్లా
పరిగి మండలం
మిట్టకోడూరు గ్రామం
To know more
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
Call/WhatsApp : 7288809222 , 88866 69423
Comments