హిందూ దేవుళ్లను దూషించి తిరిగి హిందువుల పైనే కేసులు పెట్టిన దొంగ పాస్టర్..
బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం, నల్లమోతువారి పాలెం గ్రామంలో యేమినేని ప్రసాద్ అనే వ్యక్తి మతం మారి దొంగ రిజర్వేషన్లు అనుభవిస్తూ పాస్టర్ అవతారం ఎత్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు ఏమి లేకుండా చర్చి నిర్మాణం చేసి గత కొంతకాలంగా ప్రార్థన పేరుతో హిందూ ఆచారాలను, హిందూ దేవుళ్లను దూషిస్తున్నాడు.
హిందువుల ఇళ్ళ మధ్యలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చర్చి ఏంటని అర్థం కాక చుట్టుపక్కల ఉన్న హిందువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, ఎమ్మార్వో ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఇలా వాళ్ల కాళ్లు అరిగేలా ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు.
ఈ క్రమంలో మొన్న ఆదివారం రోజున మరొకసారి యేమినేని ప్రసాద్ ప్రార్థన పేరుతో హిందూ దేవుళ్లను దూషించాడు, దీంతో కడుపు మండిన హిందువులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న పట్టించుకోలేదన్న ఆక్రోషంతో మన దేవుళ్లను దూషిస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా అని కోపం వచ్చి ఆ అక్రమ కట్టడంలోని తాటాకులు పీకారు.
ఇన్ని రోజులు హిందువులు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అక్రమ కట్టడం యొక్క తాటాకుల పీకడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి పరిగెత్తుకుంటా వచ్చి హిందువులను అక్రమంగా నిర్బంధించి వారి పైన కేసులు పెట్టారు. ప్రభుత్వ స్థలాన్ని కాజేసిన వ్యక్తికి రాచ మర్యాదలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని హిందూ సంఘాలు చూస్తూ ఊరుకోవని ప్రభుత్వ అధికారులు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ స్థలాన్ని కాజేసి కట్టిన అక్రమ కట్టడంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని గ్రామ సెక్రటరీ, మా దేవుళ్ళని దూషిస్తున్నారు అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు అని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసు వారు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. వెంటనే దొంగ రిజర్వేషన్లు అనుభవిస్తూ ప్రభుత్వ స్థలాన్ని కాజేసి మా దేవుళ్ళని దూషించిన ఆ దొంగ పాస్టర్ ని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. అలా జరుగుని పక్షంలో తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శివశక్తి తరుపున హెచ్చరిస్తూ
జై శ్రీరాం 🙏
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
コメント