భాగ్యనగర శివారులోని చెనిగచర్ల లో ఓ కాలనీలో అద్దె ఇంట్లో రెండేళ్లుగా 32 మంది విద్యార్థులతో నిర్వహిస్తున్న వేదపాఠశాల వల్ల ఇబ్బంది అవుతోందంటూ ఆ కాలనీ అధ్యక్షుడినంటూ బొమ్మక్ మురళి అనే వ్యక్తి పాఠశాల ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి గారిని ఎలా బెదిరించాడో, ఎంత పరుషంగా దూషించాడో గమనించండి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేదపాఠశాల నిర్వహిస్తుంటే కొందరు దుర్మార్గులు ఎంతటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో ఈ సంఘటన ను బట్టి అర్థం చేసుకోవచ్చు. మనమంతా సోమయాజులవారికి సంఘీభావం తెలుపుదాం. అన్నివిధాలా బాసటగా నిలుద్దాం. వేదధర్మాన్ని పరిరక్షిద్దాం.
మీ మరుమాముల వెంకటరమణ శర్మ,
సంపాదకులు,
దర్శనమ్ మాసపత్రిక
సోమయాజులు గారిని బెదిరుస్తున్న రాజకీయ రాక్షసుడు బొమ్మక్ మురళి:
రాజకీయ రాక్షసుడు బొమ్మక్ మురళి వ్యాపారాలు:
వేద పాటశాల తొలగించేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ రాక్షసుడు బొమ్మక్ మురళి పై ఫిర్యాదు:
వేదపాఠశాలను తొలగించాలని,వేదాన్ని అపహాస్యం చేస్తూ పరుష పదాలతో దూషించి, బెదిరించిన బొమ్మక్ మురళి పై బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి వీ.పద్మావతి కి ఇప్పుడే ఫిర్యాదు చేశాం. మెడిపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటానికి వెళ్తున్నాం.
అన్న ఆ నా కొడుకులు 2 రోజుల్లో దాడి చేస్తo అన్నడు కదా! 2 రోజుల్లో వాళ్ళ ఇంట్లో నే స్కూల్ పెట్టండి అన్న ఆ నా కొడుకులు ఎం పికుతారో చూద్దాం.