రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామంలో శివ శక్తి ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజున ఆ మహా శివుని యొక్క విగ్రహ ఏర్పాటు మరియు రాజమండ్రి నిత్య కళాశాల వారిచే భరతనాట్యం ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీ రామ్