మత విశ్వాసం

మత విశ్వాసాలకు సంబందించిన వ్యాసాలు.

 

పెను ప్రమాదంలో హిందువుల భవిష్యత్తు !!

పసిపిల్లలను కాటేస్తున్న క్రైస్తవ మతమార్పిడి మాఫియా : ====================×××××==================== మొన్న చెన్నై లో ఒక మిషనరీస్కూల్ లో చదువుకుంటున్న హిందువుల పిల్లలు దీపావళి జరుపుకున్నారు అని అక్కడ క్రైస్తవ ప్రిన్సిపాల్ ఆ హిందూ పిల్లలు అందరిని యేసు క్రీస్తు ని క్షమాపణ అడగాలని పిల్లలని బెదిరించిన సంగతి తెలిసిందే ! నిన్న మన తెలంగాణ లో ఏకంగా ఒక కస్తూరీబా పాఠశాల లోనే ఈ క్రైస్తవ మతమార్పిడి మాఫియా హిందువుల పిల్లల్ని క్రైస్తవమతం లోకి మార్చే పనికి పూనుకుంది! దేవరకద్ర లోని కస్తూరిభా పాఠశాల [...]

క్రైస్తవులకు షరతులతో కూడిన క్రిస్మస్ శుభాకాంక్షలు..!

క్రైస్తవులకి క్రిస్మస్ శుభాకాంక్షలు -- షరతులు వర్తిస్తాయి (*Conditions apply) ===============xxxxxxxxxxxx================== నేను క్రైస్తవులకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నా, కానీ అందరి క్రైస్తవులకి కాదండోయ్ !! కొందరికే మాత్రమే..!! నా క్రిస్మస్ శుభాకాంక్షలు కి కొన్ని షరతులు ఉన్నాయి !!!! హిందువుల నమ్మకాలని గౌరవించే క్రైస్తవులకి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు ! హిందువులు నమ్మే పుజించే దేవుళ్ళని గౌరవిస్తూ, హిందువుల దేవుళ్లని రాళ్లు, రప్పలు, సైతనులు అని అనని, భావించని క్రైస్తవులకి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు ! హిందువులు పెట్టే ప్రసాదం [...]

సత్యమేవ జయతే !!!

సత్యమేవ జయతే !! ======xxxxx===== యావత్ ప్రపంచ యువత కి మార్గదర్శి, భరతమాత ముద్దు బిడ్డ స్వామి వివేకానంద వారి గుచి తెలియని భారతీయులు ఉండరు !! సనాతన ధర్మాన్ని, భారత సంస్కృతి ఔన్నత్యాన్ని ని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన ఆ మహానుభావుడు పేరుని కూడా ఇటీవల క్రైస్తవ మతమార్పిడి మాఫియా తమ అక్రమాలకు వాడుకుంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు ! స్వామి వివేకానంద యేసుని దేవుడు అని పిలిచాడు అని.... స్వామి వివేకానంద యేసుని దేవుడిగా అంగీకరించాడు అని.... మోక్షం కావాలంటే యేసుని [...]

By | జనవరి 19th, 2018|Categories: మత ప్రచారం, మత విశ్వాసం|0 Comments

మేలుకున్న తి.తి.దే ! తిరుమలని అన్యమతస్తులనుండి కాపాడే దిశగా అడుగులు !!

మేలుకున్న తి.తి.దే ! తిరుమలని అన్యమతస్తులనుండి కాపాడే దిశగా అడుగులు !! =================xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx=================== వివరాలలోకి వెళ్లే ముందు...! ఇటీవల TTD D.E.O (deputy executive officer) స్నేహాలత తి.తి.దే అధికారిక వాహనం వేసుకుని రోజు చర్చ్ కెళ్లి ప్రార్ధన చేసుకొస్తున్న ఫోటోలు రాష్ట్రం మొత్తం చూసారు ! దానీతో ఉలిక్కిపడిన తి.తి.దే అసలు తిరుమల లో ఎంత మంది అన్యమతస్తులు ఉన్నారు ?? వారు ఏ ఉద్యోగాలు వెలగ బెడుతున్నారు ఒక ప్రాధమిక సర్వే చేసింది ! ప్రాధమిక సర్వేలో ఒక 50 మంది తిరుమలలో దాకా [...]

By | జనవరి 19th, 2018|Categories: మత విశ్వాసం, రాజకీయం|0 Comments

క్రైస్తవులా ప్రశ్నించేది??

బైబుల్ పై శివ శక్తి అడిగే ప్రశ్నలు చూసి ప్రతీవాడూ హిందూ గ్రంధాల గురుంచి ప్రశ్నలు వేస్తున్నారు.వారికి నేను అడిగే ప్రశ్న ఒక్కటే ..ఎప్పుడైనా మీ దేవుని పై మీ గ్రంధం పై మీరు ప్రశ్నలు వేసారా??ఆమ్మో ..దేవునికి వ్యతిరేకం గా వెళ్లడమే??వెళితే నరకం లో కాల్చేయడు?? అని భయపడే మీరు ఇతరుల గ్రంధాలను,దేవుళ్లను ప్రశ్నించే నైతిక హక్కు మీకెక్కడిది?? భారతీయ సాంప్రదాయం లోనే ప్రశ్నించే తత్వం ఉంది.సంశయింపక అగీకరింపకు అనే భావం ఉన్న గొప్ప సాంప్రదాయం మన భారతీయులదే.అందుకే ఆ కాలం లోనే [...]

By | సెప్టెంబర్ 6th, 2017|Categories: మత విశ్వాసం|1 Comment

ఎవరెస్ట్ శిఖరం ఎక్కలంటే బైబిల్ ఉంటే చాలు.. ఇంకేమి అవసరం లేదు….నిజం!! నమ్మరా??

ఎవరెస్ట్ శిఖరం ఎక్కలంటే బైబిల్ ఉంటే చాలు.. ఇంకేమి అవసరం లేదు....నిజం!! నమ్మరా?? అయితే మీరు ఈ విడియో చూసి మ్యాటర్ చదవాలి. ఈ విడియో లో కనిపిస్తున్న స్పీకర్ పేరు ప్రకాష్ గంటెల, కొంచెం పేరు వున్న క్రైస్తవ పాస్టర్.. విషయం లోకి వెళ్లేముందు... ఇతనే చెప్పాడు ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కలంటే కావాల్సింది మొదటి బైబిల్ అని.. ఎవరెస్ట్ మొదట ఎక్కింది ఒక క్రైస్తవుడు అని ఇంత గర్వంగా చెప్తున్న ఈయన... అదే గర్వంగా భారతదేశాన్ని వందల సంవత్సరాలు దోచుకున్న బ్రిటిషు [...]

By | ఆగస్ట్ 29th, 2017|Categories: మత ప్రచారం, మత విశ్వాసం|5 వ్యాఖ్యలు