రాంగోపాల్ వర్మ పురాణాలను, దేవుళ్లను అపహాస్యం చేస్తూ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
అతనిపై కొన్ని వీడియోస్ చేద్దాం అని ఎప్పటినుండో అనుకుంటున్నా.
ఆరంభానికి ఇది కరెక్ట్ టైం అనిపించింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సర్కిల్ లోకి శివశక్తి ని, హిందుత్వాన్ని పరిచయం చేయవచ్చు.
ఐ యాం మోర్ దాన్ ఏ డ్రగ్.
ఒక్కసారి మన వీడియో లు చూశారంటే ఇక చూస్తానే ఉంటారన్నట్లు.
ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హిందుత్వ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు..
అతనిపై ఎటువంటి సామాజిక,సాంసారిక భాద్యతలు లేని ఒక తెలివైన మూర్ఖుడు, హిందూ ద్వేషి దాడి చేస్తున్నప్పుడు స్పందించడం లేదా కనీసం ఆ దాడి ఏ కారణం తో జరుగుతోందో తెలుసుకోవడం హిందూసంస్థగా శివశక్తి బాధ్యత.
రెండు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు లతో అంటకాగుతూ పెరియార్ రామస్వామి నాకు ఆదర్శం అన్నప్పుడు నేనే ఘాటుగా విమ్మర్శించాను కూడా.
మనం సినీతారలను, రాజకీయనాయకులను సమర్ధిస్తాం,వారు హిందుత్వానికి అనుకూలమైనప్పుడు.
వ్యతిరేకిస్తాం, వారు హిందుత్వానికి శత్రువైనప్పుడు.
సింపుల్ ప్రిన్సిపల్.
ఈజ్ ఇట్ క్లియర్..?
ఇక మిగిలింది తెరపై చూడండి.