స్థానిక శంకర్ పల్లిలో శివాజీ మహరాజ్ జయంతి సంబర్భంగా శివశక్తి, ఏబీవీపీ, స్థానిక హిందూ యువత కలిసి శివాజీ మహరాజ్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివశక్తి నుండి సాయికుమార్ గౌడ్,గణేష్, శ్రీకాంత్, భరత్,రవీందర్, ప్రశాంత్,అజయ్ గౌడ్, అజయ్ ఏబీవీపీ నుండి లోకేష్, శ్రీను బీజేపీ నుండి వీరేందర్ తోపాటు పలువురు హిందూ యువత పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుండి మొదలై పట్టణ పురవీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు