కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఉర్లగొంది తిప్ప గ్రామంలో లో ఈ రోజు గ్రామస్థాయి శివశక్తి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చట్టాలపై అవగాహన శివశక్తి యొక్క ఆవిర్భావం శివశక్తి చేస్తున్న కార్యక్రమాలు ప్రస్తుతం హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన యువత అలాగే పెద్దవారు చాలా ఆసక్తిగా పాల్గొని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది. మొదటిసారి జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో సుమారు 50 మంది పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయం ఇలాంటి చైతన్యమే ప్రతి గ్రామంలో వస్తే ఒక సంవత్సర కాలంలో పాషండ మతాలు కనుమరుగై పోవడం ఖాయం.