మచిలీట్నం చిలకలపూడి కొన్ని సంవత్సరాల క్రితం చిన్న స్థలంలో ఒక చర్చి నిర్మాణం జరిగింది ఆ చర్చి ఇప్పుడు మార్పులు చెందుతూ 1000మంది వరకు సరిపోయే అంతగా పెరిగింది. కట్ చేస్తే నెలలో 20రోజులు ఏదో వక ప్రార్థన పేరుతో మైకుల మోతలు , బరించలేని కాలనీ వాసులు శివశక్తి సహాయంతో కలెక్టర్ కార్యాలయం లో నాయిస్ పొల్యూషన్ బోర్డ్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు నెలలు గడిచినా ఫలితం శూన్యం నిన్న 31నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు రాత్రి 2.30 వరకూ జరుగుతూనే వుండటం తో రాత్రి మైక్ మోతలు నిద్దుర పట్టక బయటికి వాస్తే . ఒకవ్యక్తి అటు ఇటు తిరుగుతుండడం చూసి ఎవరు నువ్వు అని నిలదీస్తే నేను చర్చ్ కి వచ్చా మని మాట్లాడుతుండగానే పారిపోయాడు . దానితో ఆగ్రహించిన స్ధానిక ప్రజలు సహనంకోల్పోయి చర్చ్ కి పోయిప్రశ్నించి అసహనం వ్యక్తం చేశారు… ప్రార్థనలు ఆపు చేయించారు.