కృష్ణా జిల్లా లో బంటుమిల్లి మండల పరిధిలో శివశక్తి మండల స్థాయి మీటింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో బాగంగా గ్రామ స్థాయిలో చేయవలసిన కార్యక్రమాలు కార్యాచరణ, గ్రామ కమిటీల నియామకం ,ఆర్టీఐ పై అవగాహన తదితర అంశాల పై చర్చ ,సందేహ నివృత్తి చేయడం జరిగింది. మరియు బంటుమిల్లీ మండల యించార్జ్ గా వున్న గంగాధర్ గారిని మండల అధ్యక్షులు గా నియమించడం జరిగింది.