దసరా సందర్భంగా శివ శక్తి విడుదల చేస్తున్న లఘు చిత్రం.‌ *షడ్రుచుల సమ్మేళనం మన హిందూ ధర్మం.. ధర్మ వ్యతిరేకులతో యుద్ధం నా ఆధ్యాత్మిక తత్వం.. అవసరమైతే భగవంతుడిని సైతం ప్రశ్నించే మనస్తత్వం..నా సనాతనం.. ఊగిపోతూ వేసే కేకలు కాదు మావి.. ఊర్ల మీద పడి అడుక్కుతినే గ్రంధాలు కాదు మావి..* హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు.