సాంఘికం

సాంఘిక విషయాలకు సంబందించిన వ్యాసాలు.

 

హిందూ ధర్మాన్ని ఎందుకు రక్షించాలి.. ?? అవగాహన కోసం ఈ వ్యాసం..!

హిందూ ధర్మాన్ని ఎందుకు రక్షించాలి.. ?? అవగాహన కోసం ఈ వ్యాసం..! చాలా మంది అవగాహన లేని వారు, చదువుకున్న వాళ్ళు అయినా సరే అవగాహన లేక పోవడం వల్ల మతం అంటే అది ఏదో వేరే వింత విషయం లా చూస్తారు.. చాలా మంది యువత కి అసలు మతం ఒక దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మతం యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందో తెలిదు.. మన లో ఉన్న ఒక సమస్య ఏంటి అంటే.... సమాజం లో [...]

By | జూలై 21st, 2017|Categories: సాంఘికం|2 వ్యాఖ్యలు

విదేశీయులు గుండెల్లో మన భారత మాత ముద్దు బిడ్డ….

మహారాణా ప్రతాప్ మేవార్ రాజపుత్ర రాజులలో ప్రముఖుడు. గొప్ప యుద్ధవీరుడు. ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్ధంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. విలేకరి: ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే, అమెరికాని ఓడించి యుద్ధంలో ఎలా గెలిచారు?? ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగ ఫీల్ అవుతారు. అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన [...]

వేదం గొప్పతనం తెలుసుకున్న విదేశీయులు.. !!! రాజమండ్రి to జర్మనీ వయా యజుర్వేదం.. !!

మనం_మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని.. వేదాలు_సమస్తం_జ్ఞానానికి_మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.. ఎవడైనా వాగుతున్నాడా?? వేదాలను గురించి పిచ్చి పిచ్చిగా ?? మీ ముందు?? అయితే వాడిని ఒకటి పీకి.. ఈ పోస్ట్ చూపించండి... శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !! జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి" ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని [...]

పాపం ను ఇంగ్లిష్ లో sin అంటారు కదా!! మరి పుణ్యాన్ని ఇంగ్లిష్ లో ఏమి అంటారు??

పాపం, పుణ్యం అనే పదాలు మన అందరికి తెలిసినవే.. మరి వాటిని ఇంగ్లీష్ లో ఏమని అంటారు?? పాపాన్ని sin అని అంటాం! మరి పుణ్యాన్ని?? ఇంగ్లిష్లో  పుణ్యం అనే పదం లేదు.. నిజం!! మీరు నమ్మరా?? పాపం ఉంది కదా! మరి దానికి వ్యతిరేక పదం పుణ్యం కూడా ఉండాలిగా??   ఎందుకు ఇంగ్లీష్లో  పుణ్యం అనే పదం లేదు??:    పాపం, పుణ్యం అనే రెండు కూడా కేవలం హిందూ ధర్మం లో మాత్రమే ఉంటాయి.. మిగతా మతాల్లో (క్రైస్తవం, ఇస్లాం) [...]

By | జూలై 4th, 2017|Categories: సాంఘికం|1 Comment

జిల్లా అద్యక్షుల శిక్షణా శిబిరం

హిందువుల నిర్లక్ష్యం, రాజకీయనాయకుల అవకాశవాదం, అన్యమతాల దౌర్జన్యధోరణి వల్ల హైందవ జీవనవిధానానికి జరుగుతున్న నష్టం అనిర్వచనీయం.  ఈ స్తితినుంచి మార్పు తీసుకువచ్చే  ప్రయత్నంలో శివశక్తి సంస్థ నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లా అద్యక్షుల శిక్షణా శిబిరం జూన్ 24, 25 తేదీలలో జరపబడింది. ఈ కార్యక్రమం గురుంచి శివశక్తి సంస్థ స్తాపకులు కరుణాకర్ గారి ప్రసంగం మరియు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన స్వచ్చంద సేవకుల చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ప్రసంగించిన కరుణాకర్ మరియు [...]

By | జూలై 3rd, 2017|Categories: సాంఘికం|0 Comments

ఆవేదన

ఈ రోజు సమాజం లో ఎవడి బ్రతుకు పోరాటం లో వాడు తీరిక లేకుండా సాగిపోతున్నాడు.ప్రక్కవాడి గురుంచి కాదు కదా తన గురుంచి కూడా పట్టించుకోడానికి టైం లేని పరిస్థితి.విపరీతమైన కాంపిటిషన్ ..కనుక మనం ఎక్కువ పని చేయాలి ఎక్కువ సంపాదించాలి.ఐదు రోజులు గొడ్డులా పని చేసి ఆ రెండు రోజులు  సంపాదించిందంతా ఖర్చుపెట్టేయాలి.ఇది సగటు మానవుడు ఈ రోజు చేస్తున్న పని.కంటికి  సుఖం గా నిద్ర లేదు,వంటికి సరయిన ఆరోగ్యం లేదు.కడుపుకి పసందయిన  భోజనం లేదు. ఎంత పని చేసినా మెచ్చుకొని [...]