Karunakar sugguna

మనం చూడాలనుకుంటున్న మార్పు మనలోనే మొదలవ్వాలి- మహాత్మ గాంధీ

By | నవంబర్ 14th, 2018|Categories: సంస్కృతి & సాంప్రదాయం, సాంఘికం|Tags: |

స్వామి వివేకానంద చెప్పినట్టు ఇతర మతాలవారిని ఖండించే ముందు నీ మతం గురించి అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలిగే స్థితి లో నువ్వు ఉన్నావా? అని ప్రశ్నించుకోవాలట. మన పిల్లలు కాని పెద్దలు కాని మన హిందూ మతం గురించి అడిగిన ప్రశ్నలకు చెక్కు చెదరకుండా సమాధానం ఇవ్వగలరా? కోటిమందిలో ఒకళ్ళో ఇద్దరో చెప్పగలరేమో, స్వామి వివేకానంద లాగా నిర్భయంగా ఆత్మవిశ్వాశంతో మన ధర్మం గురించిన అంతరార్థాలు చెప్పడం కష్టమైన పని కాని అసాధ్యం కాదు. పిల్లల పాఠ్యాంశాలలో [...]

మన భావి భారతపౌరుల తో దేశ ధర్మ మార్గం లో నడక సగింపు.

By | ఏప్రిల్ 13th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:అవ్వారు శ్రీనివాస్  మరియు ఇతర శివశక్తి కార్యకర్తలు ప్రదేశం:   గుంటూరు జిల్లా,తెనాలి మన భావి భారతపౌరులను దేశ,ధర్మ మార్గంలో నడిపించడం భాగంలో , గత మూడు ఆదివారాలుగా గుంటూరు జిల్లా తెనాలి శివశక్తి ఆద్వర్యంలో మరియు RSS అవ్వారు శ్రీనివాస్ గారి సహకారంతో ఏరుకలపూడి గ్రామంలో బాలల శాఖ శిక్షక్ నిర్వహించబడుతుంది -భారత్ మాతాకీ జై . కార్యక్రమ చిత్రాలు: [...]

“హిందుత్వం ఎదుర్కుంటున్న సమస్యలు, హిందువులు చేయాల్సిన కర్తవ్యం” అనే విషయం పై అవగాహన సదస్సు

By | మార్చి 12th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: నాగరాజ్ గూడూరి,నరేష్ సలాడి,ఆకాశపు శంకర్,రఘు వర్మ దెందుకూరి  మరియు ఇతర శివశక్తి కార్యకర్తలుప్రదేశం:   పశ్చిమ గోదావరి జిల్లా,భీమవరం, వెంప గ్రామంపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వెంప గ్రామంలో, గ్రామస్తుల కోరిక మేరకు నిన్న సాయంత్రం, "హిందుత్వం ఎదుర్కుంటున్న సమస్యలు, హిందువులు చేయాల్సిన కర్తవ్యం" అనే విషయం పై చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. సుమారు 60 మంది యువకులు పాల్గొన్నారు. హిందుత్వం అంటే ఏమిటి, మనం మన ధర్మాన్ని [...]

శివశక్తి ఆద్వర్యం లో శివాలయ ప్రదక్షణం ఫై అవగాహన కోసం కొత్తమద్దులపర్వ శివాలయం లో ఫ్లెక్సిల ఏర్పాటు

By | మార్చి 12th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: కాళేశ్వరరావు మరియు ఇతర శివశక్తి కార్యకర్తలు ప్రదేశం:   కొత్తమద్దులపర్వ,రెడ్డి గూడెం మండలం, కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ వివరాలు: శివశక్తి ఆద్వర్యం లో శివాలయ ప్రదక్షణం ఫై అవగాహన కోసం కొత్తమద్దులపర్వ శివాలయం లో ఫ్లెక్సిల ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల లోకి వెళితే ది.1-౦౩-2018 న కొత్తమద్దులపర్వ,రెడ్డి గూడెం మండలం, కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్,లోని శివాలయం తిరుణాల సందర్బంగ కాళేశ్వరరావు మరియు ఇతర శివశక్తి సబ్యులు కలసి శివాలయ ప్రదక్షణం [...]

సత్తుపల్లి శివశక్తి ఆద్వర్యం లో ది.19-02-2018 న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం వేడుకలు

By | ఫిబ్రవరి 24th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: రామకృష్ణగారు మరియు ఇతర శివశక్తి కార్యకర్తలు ప్రదేశం: సత్తుపల్లి,ఖమ్మం జిల్లా, తెలంగాణ  కార్యక్రమ వివరాలు:సత్తుపల్లి,శివశక్తి  ఆద్వర్యం లో ది.19-02-2018 న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధులుగా BJP నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు గారు విచ్చేసారు,ఆయన సత్తుపల్లి రింగ్ రోడ్ జంక్షన్లో శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు,తదనంతరం ప్రసంగిస్తూ పట్టణం లో శివాజీ విగ్రహం లేని లోటు స్పష్టం గా [...]