జ్ఞానం అనే ఆయుధంతో యుద్ధం చేద్దాం

By | జూలై 23rd, 2017|Categories: ఇతరాలు, సంస్కృతి & సాంప్రదాయం, సాంఘికం|Tags: |

ప్రతి భారతీయుడు ఈ దేశం గురించి గర్వించదగ్గ విషయాలు దేనిని ఆధారం చేసుకుని ఉన్నాయి? గణితశాస్త్రంలో ఆర్యభట్టు, వైమానిక శాస్త్రంలో భరద్వాజుడు(ఏరొనాటిక్స్), ఖగోళశాస్త్రంలో వరాహమిహీరుడు, ఆర్థికశాస్త్రంలో చాణక్యుడు, మనిషి యొక్క మాటకి సమబంధించిన శాస్త్రం (వ్యాకరణం) లో పాణిని, పతంజలి(ఆయుర్వేదం, యోగశాస్త్రం కూడా అందించిన వ్యక్తి)), ఇలా చెపుతూ పోతే ఉన్నత శిఖరాలకు చేరుకున్న మన భారతీయ నాగరికత ఇప్పటి యువతరం యొక్క బుద్ధిలో కొన్ని ప్రశ్నలు పుట్టించాలి. వేదములు అపౌరుషేయములు(not created by Human beings) అని [...]