మా దేవుడే నిజమైన దేవుడు అంటే నమ్మాలి.మీ దేవుడు సాతాను అంటే ఊర్కోవాలి.విగ్రహారాధన చేస్తే చంపేయాలి అని వీరు చెబుతుంటే సహించాలి.కానీ వీరు విగ్రహాలను పూజిస్తుంటే చూస్తూ ఊరుకోవాలి.

మన ఇళ్లల్లో దూరి,మన సోదరులను ప్రలోభ పెట్టి,మన దేవుళ్లను మొక్క కూడదు అని వీరి గ్రంధాలలో రాసుకుని,మతం మార్చి లేదా చంపి ఎలా అయినా మొత్తం వీరి మతం క్రిందకే తీసుకువస్తుంటే చూస్తూ కూర్చోవాలి.అస్సలు ఏమనకూడదు.అస్సలు అడగకూడదు.లేకపోతే వీరి దేవుడి ఉగ్రత కి లోను అయిపోతాం.అలా అని వీరే ఏదో చేసేస్తారు.వీరి ప్రజలను దేవుని పేరు చెప్పి భయబ్రాంతులకు గురి చేస్తారు.దశమ భాగం జివితాతంతం దొబ్బి తింటూ విలాసమైన జీవితం గడుపుతారు. వీరు తిడితే తిట్టించుకోవాలి,కొడితే కొట్టించుకోవాలి లేదా చంపితే చచ్చిపోవాలి.దీని వెనుక ఎన్నో మత శక్తులు డబ్బులు వెదజల్లి,అధికారం ఉపయోగించి సుమారు రెండు వేల సంవత్సరాలు నుండి తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారు.కొన్ని వందల కోట్ల మందిని ఈ మతం పేర చంపారు.కానీ తమది శాంతి మతం అంటారు.అది నమ్మమని మల్లి చంపుతారు.

వీళ్ళ ద్రుష్టి లో హిందువు ఒక అమాయకుడు,వీరి టార్గెట్ వాడే.వీరి ప్రలోభాలకు గురి అవుతూ జీవిత కాలం దశమ భాగం సమర్పిస్తూ,వీడు తిడితే పడుతూ,కొడితే సహిస్తూ ,చంపితే చచ్చిపోతూ ఉండేవాడు.వాడు ఇలానే ఉండాలి.వీరీ దేవుడు చెప్పాడు మరి.

ఈ దౌర్జన్యాలు చూసి,వీరి దాష్టికాలను సహించలేక ఒక చిన్న యువకుల గుంపు తో మొదలయ్యిందే ఈ “శివ శక్తి”.దీనికి ఏ అధికార గణం తోడు లేదు ..ఏ ధన మదం లేదు.కొంతమంది సోదరుల సహాయం తో,మొక్కవోని గుండె ధైర్యం తో,అపరిమిత తెగింపుతో ,విజ్ఞానులకే ఆశ్చర్య పరిచే విజ్ఞానం తో ,అతి చిన్న గుంపు నుండి నేడు ఒక శక్తి గా ఎదిగింది.నిజాయితీ,దీక్ష,మంచితనం,జ్ఞానం ఆయుధాలుగా రంగం లోకి దిగి నేడు శత్రువులకు ముచ్చెమటలు పోయిస్తుంది.

ఇన్నాళ్లు సొల్లు చెప్పుకుంటూ విలాస జీవితం గడిపిన దొంగ బోధకులు నేడు వారికి కనపడుతున్న ,ఇంకా కమ్ముకుంటున్న ఆపద చూసి చెమటలు కక్కుకుంటున్నారు.పాంట్లో పోసుకుంటున్నారు.ఇది ఆరంభం మాత్రమే.ఒక హిందువు తిరగబడితే ప్రపంచమే తిరగబడుతుంది అని నిరూపించబడుతుంది. ఎరువు మతం తెచ్చి,ఎరువు దేవుడిని రుద్దుతూ హిందువులతో ఆటలాడుకుంటున్న కలి పుత్రుల కోటలు పగులుతున్నాయి.దానికి ఉదాహరణ వారు తిడుతున్న తిట్లు ,మాకు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్ లు.తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయే రకం కాదు శివ శక్తి. డబ్బుల కోసం పెట్టిన సంస్థ అసలే కాదు.మీరు ఒకటి అంటే మేము వంద అంటాం.మీరు వంద అంటే మేము లక్ష అంటాం.లోకల్ ఇక్కడ.ఆరువేల సంవత్సరాల చరిత్ర మీకు ఉంటె కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర మాకు ఉంది.మీ దేవుడు పుట్టక మునుపే ఇక్కడ నాగరికత వెళ్లి వెరిసింది.పందులు,గొర్రెలు మీరు పెంచుకునే సమయం లో మేము బంగారం,వజ్రాలతో సావాసం చేసాం.ఇది మా నాగరికత.ఇది మా చరిత్ర.

కనుక ఇప్పటికైనా మత మార్పిడి ఆపండి లేదా మీ మతాన్నే లేకుండా చేస్తాం.మీలా ప్రలోభపెట్టో లేక చంపి కాదు సత్యాన్ని వివరించి,మీ కల్పితాలు తెల్పి,మీ కధ కల్పిత కధ అని నిరూపించి ఇది చేసి చూపిస్తాం.ఇంకా ఎవరి కన్నా డౌట్ ఉన్నదా ?? విజయ్ కుమార్ ,విజయ్ ప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ లను అడగండి.శ్గివ శక్తి అంటే తడుపుకుంటున్నారు.వారు వివరం గా చెబుతారు.